పిల్లలకు పొదుపు నేర్పడం ఎంతైనా అవసరం చిన్నప్పటి నుండే వారిలో పొదుపు నేర్పడం వల్ల వారి జీవితంలో ఎంతో ఉపయోగం చేసినవారిని అవుతాము ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిల్లల దినోత్సవం సందర్భంగా పొదుపు అలవాటును పెంచడానికి రెండు పొదుపు ఖాతాను ప్రారంభించింది వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
SBI Children Savings Plans: Pehla Kadam and Pehli Udaan(PKPU)
Pehali Kadam Features:
- 10 సంవత్సరాల పిల్లలు ఈ ఎకౌంట్ ప్రారంభించవచ్చు
- ఇది జాయింట్ ఎకౌంటు పిల్లలు ప్రైమరీ గా ఉంటారు రెండో ఖాతాదారులు తల్లిదండ్రులు గాని గార్డెనర్ కానీ ఉండొచ్చు
- మినిమమ్ బ్యాలెన్స్ అనేదేమీ ఉండదు
- ఈ అకౌంట్కు చెక్ బుక్ సౌకర్యం ఉంటుంది
- మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందించబడుతుంది
Pehali Udaan Features:
- ఈ ఎకౌంట్ ప్రారంభించాలంటే 15 సంవత్సరాల నిండి 18 సంవత్సరాలలోపు వయసు ఉండాలి
- ఇది జాయింట్ ఎకౌంటు పిల్లలు ప్రైమరీ గా ఉంటారు రెండో ఖాతాదారులు తల్లిదండ్రులు గాని గార్డెనర్ కానీ ఉండొచ్చు
- మినిమమ్ బ్యాలెన్స్ అనేదేమీ ఉండదు
- ఈ అకౌంట్ కు చెక్ బుక్ సౌకర్యం ఉంటుంది
- మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందించబడుతుంది
0 comments:
Post a Comment