SSC Age Condonation Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings

SSC March 2020 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005 కు ముందు జన్మించి ఉండాలి.

అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.

Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age Condonation కు అవకాశం కలదు

Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2   సం. ల వరకు,   ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.

Private / Aided విద్యార్ధులకు. Age Condonation  చేయుటకు ఒకటిన్నర సంవత్సరముల వరకు DEO, ఆ పైన 2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు.

NOTE: 2 సం. ల పైన  Age Condonation చేయుటకు వీలు లేదు.

Age condonation కు కావలసినవి.

300/- Challan

Medical certificate

Date of birth proof

Age condonation Model Proceeding 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top