మొబైల్ వినియోగదారులకు శుభవార్త మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఇక మూడు రోజుల్లో....

అదే మొబైల్ నెంబర్ తో ఒక నెట్వర్క్ నుండి వేరొక నెట్వర్క్ మారడాన్ని మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటారు

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త వినిపించింది.

▪ఎంఎన్‌పీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

▪ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి కస్టమర్ తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతుంది.

▪ డిసెంబర్ 16వ తేదీ నుంచి అమలు చేయనున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం 3 రోజుల్లోనే ఎంఎన్‌పీ ప్రక్రియ పూర్తి అవుతుంది

▪వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం.

 ▪ ఒకే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చని, వేరే సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుందని ట్రాయ్ తెలిపింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top