అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


★ అమెరికాలోని పాఠశాలల్లో గణితం, సైన్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ వెల్లడి.

★ 50 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  ప్రకటన.

★ అక్లెమ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో టెక్సాస్‌లోని పలు పాఠశాలల్లో బోధించాల్సి ఉంటుంది.

★ ఎంపికైన ఉపాధ్యాయులు మూడేళ్ల గడువు కలిగిన జే1 వీసా పొందే అవకాశం, మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ఉందని వివరణ.

★ బీఈడీ/ఎంఈడీ చదివి, ఐదేళ్లకు పైగా బోధన అనుభవం ఉండాలి. వీసా పొందేందుకు టోఫెల్‌ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.

★ వెబ్‌సైట్‌లో జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన.

★ వివరాలు కొరకు ఈక్రింది వెబ్ సైట్ ను చూడవచ్చు..

https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top