వాట్సాప్ లో క్రిస్మస్ స్టిక్కర్స్ తో శుభాకాంక్షలు ఎలా చెప్పాలి?

వాట్సాప్ లో క్రిస్మస్ స్టిక్కర్స్ తో శుభాకాంక్షలు ఎలా చెప్పాలి

 క్రైస్తవుల పండగల్లో ముఖ్యమైన పండుగ క్రిస్మస్ పండుగ క్రైస్తవ సోదరులకు వాట్స్అప్ స్టిక్కర్స్ ద్వారా శుభాకాంక్షలు ఎలా తెలపాలి ఈ క్రింది తెలుసుకుందాం.

Steps:

▪గూగుల్ ప్లే స్టోర్ లో నుండి Personal Stickers for Whatsapp ను డౌన్ లోడ్ చేసుకోండి

▪ అనంతరం మన వాట్సప్ ఓపెన్ చేసి ఎవరికి మన మెసేజ్ చేయాలనుకుంటున్నాము వాడు చాట్ ను ఓపెన్ చేసి కీ బోర్డు ను ఓపెన్ చేయండి

▪ స్మైలీ బటన్ మీద క్లిక్ చేస్తే  స్మైలీ, జిప్, స్టిక్కర్ ఆప్షన్లు కనిపిస్తాయి. లిక్కర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కుడివైపు + బటన్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేసి మీకు కావలసిన స్టిక్కర్ ను ఎంపిక చేసుకోవచ్చు

▪ ఉన్న స్టిక్కర్ లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసి పంపించవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top