విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గుర్తించిన నాసా

▪చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. దానికి సంబంధించిన దృశ్యాలను నాసా సంస్థ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.



▪ చంద్రయాన్‌2 ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించిన భారతదేశం

▪ సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది.

 ▪ ఆ ల్యాండర్ ఆచూకీ మిస్సైంది.

▪అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా.. ఇవాళ విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసింది. లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్‌(ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది. విక్రమ్ శిథిలాలు అక్కడే ఉన్నాయి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top