రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు బదిలీలు కోసం ఎదురు చూపులు

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు బదిలీలు కోసం ఎదురు చూపులు..
★ ఈ ఏడాది ఉపాధ్యాయులకు మినహా అన్ని విభాగాల్లో బదిలీలు జరిగిన వైనం..
★ మారుమూల ప్రాంతాల్లో ఒకే చోట ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈబదిలీలు కోసంమరింతగా ఎదురు చూపులు..
★ సంక్రాంతి సెలవుల్లో  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నేపద్యంలో బదిలీలు జరిగే అవకాశంపై అనుమానాలు..
★ సంక్రాంతిలో  బదిలీలు ప్రక్రియ చేపట్టాలంటే వెంటనే బదిలీ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top