Dr BR Ambedkar Open University ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు

ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు

★ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరానికి ఎంఫిల్‌/పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వరకు గడువు.

★ ఈమేరకు ప్రకటన విడుదల.

★ ఆంగ్లం, హిందీ, తెలుగు, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఎకనామిక్స్‌, చరిత్ర, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ విభాగాల్లో ఎంఫిల్‌/పీహెచ్‌డీ చేయవచ్చు.

★ వివరాలకు 040 23680411, 241 నంబర్లను సంప్రదించవచ్చు.

★ రుసుము తదితర వివరాల కొరకు ఈక్రింది వెబ్ సైట్ ను చూడవచ్చు...

http://www.braouonline.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top