How to Download e-PRAN Card and How to Update Mobile No & Mail ID

How to Download e-PRAN Card and How to Update Mobile No & Mail ID
మన CPS PRAN ఎకౌంట్లో Login లో మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకునే సదుపాయం ఉన్నది గతంలో  ఫోన్ నెంబర్ దరఖాస్తు చేసుకున్న సమయంలో మొబైల్ నెంబరు ఇప్పుడు మనకు అందుబాటులో లేకపోతే కనుక కొత్తగా మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉన్నది e-PRAN కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నది.

     ఉపాధ్యాయులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఎలా Update చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో అందుబాటులో ఉంది.

How to Download e-PRAN Card  Watch Video
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top