స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మ్యాగ్‌స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది
▪కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది.
▪రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది.
▪మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతున్న వాటిని అరికట్టే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లు వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని అంటోంది.
▪ఎలాంటి రుసుము చెల్లించకుండానే పాత కార్డు స్థానంలో కొత్త కార్డు పొందవచ్చని బ్యాంకు వివరించింది.
పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవు.

0 comments:
Post a Comment