SSC Age Condonation Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings

➤SSC March 2020 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005 కు ముందు జన్మించి ఉండాలి.

➤అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.

➤Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age condonation కు అవకాశం కలదు.

➤Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2   సం. ల వరకు,   ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.

➤Private / Aided విద్యార్ధులకు. Age condonation  చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.

Age condonation కు కావలసినవి.


➤300/- Challan.
➤Medical certificate
➤Date of birth proof
➤Age condonation Application

SSC Age Condonation Forms and model Proceedings

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top