ఏపీలో 1,783 హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

గ్రామ సచివాలయాల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ­సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నత వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
ఖాళీల సంఖ్య: 1783

జిల్లాల వారీగా ఖాళీలు..

 శ్రీకాకుళం: 56
 విజయనగరం: 58
 విశాఖపట్నం: 247
 తూర్పు గోదావరి: 161
పశ్చిమ గోదావరి: 93
కృష్ణా: 129
 గుంటూరు: 74
 ప్రకాశం: 40
నెల్లూరు: 102
చిత్తూరు: 389
 కడప: 159
అనంతపురం 183
 కర్నూలు: 92

అర్హతలు

నాలుగేళ్ల బీఎస్సీ (హార్టికల్చర్)/ బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్/ బీటెక్ హార్టికల్చర్. రెండేళ్ల డిప్లొమా (హార్టికల్చర్) అర్హత సాధించి ఉండాలి.

Complete Details and Online Application and Notification
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top