ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 312 ఉద్యోగాలు

ఇంటర్‌/డిగ్రీ/డిప్లొమా/ఇంజనీరింగ్‌ అర్హతతో...ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 312 ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు....
అప్రెంటీస్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 312
అర్హతలు: ఆయా విభాగాలను బట్టి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్హతలుగా కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షను, ఇంటర్వ్యూల‌ను నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు అప్రెంటీస్‌గా అవకాశం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 22, 2020
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 07, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iocl.com


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top