కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది

కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.

నోటీస్‌బోర్డు
అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 1778

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, ఎల‌్రక్టీషియన్‌, తదితరాలు.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 03, 2020.

వెబ్‌సైట్‌: http://www.rrcser.co.in/
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top