Know Your School DDO Code

అన్ని పాఠశాలలకు Enrollment ఆధారంగా SCHOOL GRANTS అమౌంట్ పాఠశాలల PD అకౌంట్ లో వేయడం జరిగింది,BANK అకౌంట్ లో వేయరు, అదే విధంగా COMPLEX గ్రాంట్స్ కూడా PD అకౌంట్ లో వేయడం జరిగింది.CFMS సైట్లో బిల్ చేస్తేనే అవి Withdraw అవుతాయి

 SCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో పాఠశాల వారు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేయాలి

ఈ ప్రోసెస్ మొత్తం ఆయా పాఠశాలల వారే చేసుకోవాల్సి ఉంటుంది,పాఠశాల HM గారు బిల్ చేసిన తర్వాత CFMSలో BIOMETRIC Authentication కూడా వేయాల్సి ఉంటుంది

MRC GRANTS కు సంభందించి బిల్ ను  కొత్తగా వచ్చిన PD ACCOUNTS ద్వారా ఏ విధంగా CFMS లో బిల్ చేయాలి.


PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది,మీ పాఠశాల యొక్క DDO కోడ్ తెలుసుకోవటాని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి DDO కోడ్ లొనే అమౌంట్ వేయడం జరిగింది

మీ పాఠశాల DDO Code తెలుసుకోండి

1.https://cfms.ap.gov.in లాగిన్ అవ్వాలి

2.లాగిన్ అయిన తర్వాత Citzen Service క్లిక్ చేయాలి

3.DDO Search క్లిక్ చేయాలి

4.జిల్లా ఎంపిక చేయాలి తర్వాత

5.మీ ట్రెజరీ  ని ఎంపిక చేయాలి

6తరువాత Search Box లో మీ పాఠశాల పేరుని Search చేసుకుంటే మీ పాఠశాల కేటాయించిన DDO Code ఏమిటో తెలుస్తుంది
Direct link to Search DDO Code

Click Here to Search DDO Code

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top