Ordnance Factory invites online applications to Recruit Trade Apprentice

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-ఓఎఫ్‌బి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది. అందులో 3808 ఐటీఐ పోస్టులు, 2252 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి.

మొత్తం 6060 పోస్టుల్లో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ- 438, చండీగఢ్- 46, మధ్యప్రదేశ్- 534, మహారాష్ట్ర- 1860, ఒడిషా- 63, తమిళనాడు- 1080, ఉత్తర ప్రదేశ్- 1163, ఉత్తరాఖండ్- 228, పశ్చిమ బెంగాల్- 583 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 9 చివరి తేదీ

విద్యార్హత వివరాలు చూస్తే నాన్ ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి 55 శాతం మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ పోస్టులకు ఐటీఐ పాస్ కావాలి. వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

పూర్తి వివరాలు Click Here

నోటిఫికేషన్ Click 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top