రూ.6,999కే రియల్‌మి సి3 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి సి3ని ఇవాళ భారత్‌లో విడుదల చేసింది.

▪️ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6,999 ఉండగా,

▪️ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.7,999గా ఉంది.

▪️ ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు.

▪️ఈ ఫోన్‌ కొనుగోలుపై జియో రూ.7550 విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది.

▪️అలాగే ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసినా కనీసం రూ.1వేయి వరకు తగ్గింపు ధరను అందివ్వనున్నారు.

▪️రియల్‌మి సి3 ఫీచర్లు... 6.52 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌3 ప్లస్‌ ప్రొటెక్షన్‌ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జి70 ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌ 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10.012, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.05000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top