జియో వినియోగదారులకు శుభవార్త అతి తక్కువ ధరలో ప్లాన్స్ ప్రకటించిన జియో

రిలయెన్స్ జియో అతి తక్కువ ధరకే రెండు రీఛార్జ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రూ.100 లోపే అద్భతమైన రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

▪️షార్టర్ వేలిడిటీ ప్లాన్స్ కేటగిరీలో రూ.49, రూ.69 ప్లాన్స్‌ని తీసుకొచ్చింది.

▪️రూ.49 రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ డేటా మొత్తం వాడుకున్న తర్వాత 64 కేబీపీఎస్‌తో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది.

▪️జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియోకు 250 నిమిషాలు లభిస్తాయి. 25 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

▪️రూ.69 రీఛార్జ్ చేసుకున్నవారికీ ఇవే బెనిఫిట్స్ లభిస్తాయి. డేటా 7 జీబీ లభిస్తుంది.

▪️ జియో సరికొత్త లాంగ్ టర్మ్ వేలిడిటీ రూ.2,121 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top