ఉపాధ్యాయులకు ఈ-హాజరు తప్పనిసరి......

 ఉపాధ్యాయులకు ఈ-హాజరు తప్పనిసరి..
★ హాజరు నమోదు చేయకుండా ఉంటే గైర్హాజరు గా భావిస్తారు..
★ ఈ-హాజరు ఆధారంగా వేతనాలను ఆన్ లైన్  లో మదింపు చేసి బిల్లులను ట్రెజరీకి పంపుతారు..
★ 100 శాతం ఈ-హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ..

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top