IPE MARCH 2020 Inter Mediate Hall Tickets

1) IPE March 2020 Roll No is available with the Principal of your college .Please Contact Your Principal
2) You can also download the Hall-Ticket using First Year Hall-Ticket Number or Aadhar No

ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదల..


★ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేసింది.

★ విద్యార్థులు bie.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

★ ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్, ఫస్టియర్ జనరల్ పరీక్షల హాల్ టికెట్స్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

★ ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి జరగనున్నాయి.

★ ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
★ IPE March 2020 ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
★ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
★ హాల్ టికెట్ బటన్ పైన క్లిక్ చేయాలి.
★ రోల్ నెంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
★ హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

★ హాల్ టిక్కెట్ల ను డౌన్ లోడ్ చేసుకొనుట కొరకు....
👇🏻👇🏻👇🏻

IPE March 2020 Inter Mediate Hall Tickets
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top