Staff Selection Commission స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎ్‌ససీ) 8వ విడత నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది.

అర్హతలు:

దీని ద్వారా పదోతరగతి అర్హతతో 15 విభాగాల్లో, ఇంటర్‌ అర్హతతో 22 విభాగాల్లో, డిగ్రీ ఆపైన విద్యార్హతలతో 65 విభాగాల్లో మొత్తంగా 1355 పోస్టులను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 21 నుంచే ప్రారంభమైంది. తుది గడువు మార్చి 20. దేశవ్యాప్తంగా జూన్‌ 10 నుంచి 12 వరకు జరగనున్న ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కేంద్రాలు కేటాయించారు. ఇందులో హైదరాబాద్‌, కర్నూల్‌, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి


Staff Selection Commission Online Application

Staff Selection Commission Notification


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top