11వ పీఆర్సీ గడువు రెండునెలలు పొడిగించిన ప్రభుత్వం.
ఈ నెల 31 వరకూ గడువు పొడిగిస్తూ జీవో జారీ.
ఇప్పటికే ముగిసిన పీఆర్సీ గడువు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియలో పూర్తి కానందున గడువు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
పీఆర్సీ ఛైర్మన్ అశుతోశ్ మిశ్రా పదవీకాలం కూడా రెండు నెలలు పొడిగింపు...
Download Copy

Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment