6 నుండి 9 తరగతుల వరకు జరగవలసిన ఫైనల్ ఎగ్జామ్స్ ఈ సంవత్సరము రద్దు చేయడమైనది విద్యార్థులను హాజరు బట్టి పై తరగతులకు ప్రమోట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు పదవ తరగతి పరీక్షలు మార్చి 31వ తారీఖున అప్పటి పరిస్థితులను సమీక్షించి ఎప్పుడు నిర్వహించేది చెబుతామని విద్యాశాఖ మంత్రి సురేష్ గారు తెలియజేశారు
Subscribe to:
Post Comments (Atom)



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment