AP SSC Hall Tickets 2020

పదో తరగతి సంబంధించిన విద్యార్థులు హాల్ టికెట్లు ఈరోజు నుండి అందుబాటులో ఉంచబడుతుంది ప్రధానోపాధ్యాయులు అందరూ డౌన్లోడ్ చేసుకో గలరు

10వతరగతి పరీక్షల హాల్ టికెట్లు సిద్ధం చేసిన AP SSC BOARD .... నేటి మధ్యాహ్నం 12.00గంటల నుండి www.bseap.org ద్వారా 10వతరగతి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు...


Download Hall Tickets

Download Hall Tickets



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top