Bidge course Assessment Online Marks entry link available in CCE portal

Bidge course Assessment Online Marks entry link available in CCE portal బ్రిడ్జి కోర్స్ మార్క్స్ నమోదు చేయడానికి CCE వెబ్సైటు నందు లింక్ అందుబాటులో ఉంచడం జరిగినది.

నమోదు చేయు విధానము:

  1. ముందుగా మీరు http://125.17.143.20/CCA/officialLogin.do     వెబ్సైటు లోకి లాగిన్ కావాలి 
  2. లాగిన్ కావడానికి మీ స్కూల్ User ID  మరియు Password కావలిసి ఉంటుంది 
  3. లాగిన్ కాబడిన తరవాత Tabs నందు CCE ని ఎంపిక చేయాలి చేసిన తరవాత Bridge Course Assessment ఎంపిక చేయాలి  
  4. Name of the Assessment నందు Base Line అని ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకుని విద్యార్ధి పేరు ఎంపిక చేసుకుని మార్క్స్ నమోదు చేయాలి.

Bridge Course Marks Entry User Manual


Click Here to Enter Your School Data
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Income Tax Details and SoftwareCheck Jagananna Ammavodi Payment StatusSubscribe My Whatsapp & Telegram Groups YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top