ఒక్కపూట పాఠశాలల నిర్వహణ -పాఠశాలల సమయం పై స్పష్టత:

ఒక్కపూట పాఠశాలల నిర్వహణ -పాఠశాలల సమయం పై స్పష్టత:

 ఉదయం 7:40 లేదా 7:45  కే మొదటి గంట తో పాఠశాల ప్రారంభించాలంటున్న  అభిప్రాయం ను తోసిపుచ్చుతూ , కమిషనర్ మరియు పాఠశాల విద్యా సంచాలకులు గారి ఉత్తర్వులు Rc No 843/Plg-1/2018 తేదీ 12.3.2018 ప్రకారం పాఠశాలలు

 ఉదయం 8 గంటలకు మొదటి గంటతో ప్రారంభించి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు ..

HALF DAY TIME TABLE:-

_1st Bell 8.00 am_

_2nd Bell 8.05 am_ 

 _School Assembly 8:05am to 8:15am_

1⃣ Period 8.15 am to 9:00 am
2⃣ Period 9.00 am to 9.40 am
3⃣ Period 9.40 am to 10.20 am

_INTERVAL 10.20 am to 10.30 am_

4⃣ Period 10.30 am to 11.10 am
5⃣ Period 11.10 am to 11.50 am
6⃣ Period 11.50 am to 12.30 pm
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top