AP Local Elections Complete Information

పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2020


కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణం ఉప సర్పంచ్ ఎన్నిక Click Here

POs and APOs Training Telugu PPT

 బిఫోర్ పోల్

కలెక్షన్ ఆఫ్ మెటీరియల్
1.బ్యాలెట్ బాక్స్
2.బ్యాలెట్ పేపర్స్ (ఎంపిటిసి జడ్పీటీసీ)
3.Marked copy of electoral rolls
4.indelible ink phial
5.paperseal for ballot boxes
6.address tag for ballot box
7.label for ballot box
8.arrow Cross mark stamps
9.distinguished Mark stamp
10.stamp pad
11. Purple ink bottle
12 pusher
13.metal seal
14.voting compartment  boards
14.candidate posters
పోలింగ్ ఏజెంట్ల నియామకం

 పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు

1. ఇంచార్జ్ ఆఫ్ ఓటర్ ఐ డేంటిఫికెషన్ మరియు మార్కడ్ ఏలోక్ట్రోరోల్
2.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్  పేపర్ జడ్పీటీసీ
3.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఎంపిటిసి
4.మార్కింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ అండ్ గివింగ్ క్రాస్ మార్క్ స్టాంప్

 డ్యూరింగ్ పోల్

1.బ్యాలెట్ పేపర్ ల  వెనుకవైపు సంతకాలు మరియు ధిష్టింగ్వషేడ్ మార్క్ సీల్
3.ఓటింగ్ కంపార్టుమెంట్ విడి విడిగా సిద్ధం చేసుకొనుట వాటికి పింక్ కలర్ జెడ్పిటిసి వైట్ కలర్ ఎంపీటీసీ సైన్ బోర్డ్ అతికించుట
2. బ్యాలెట్ బాక్స్  ప్రదర్శన
3.బ్యాలెట్ బాక్స్ ను సిద్ధం చేయుట
ఏ. అడ్రస్ టాగ్ ను బాక్స్ లో వేయుట
బి. పేపర్ సీల్ మీద వెనుకవైవు పీఓ సంతకం, ఏజెంట్ల సంతకం అభ్యర్థి సంతకం ముందువైవు మధ్యలో డిస్టింగుషేడ్ మార్క్ స్టాంప్ వేయుట
సి. పేపర్ సీల్ సీరియల్ నంబర్ ను నోట్ చేసుకుని పేపర్ సీల్ ను అమర్చి అట్టముక్కను ఉంచి బ్యాలెట్ బ్యాక్స్ కు సెమీ సీల్ వేయుట
4.ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించుట
5.పీఓ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన విధుల నిర్వహణ
పీఓ ఓటింగ్ సరళిని తన పీఓ డైరీలోరెండు గంటలకు ఒకసారి లో నమోదు చేస్తూ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ గావించుట

 టెండెర్డ్ ఓట్పై  అవగాహన

ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి వచ్చినపుడు అతని ఓటు అప్పటికే ఎవరైనా వేసిఉంటే అలాంటి ఓటును టెండర్ ఓట్ అంటారు
అలాంటపుడు అతనిని సరిగా విచారించి ,పరిశీలించి అతను కచ్చితంగా వేయలేదని నిర్ధారించుకొన్న తరువాత
ఓటరు వివరాలను ఫార్మ్ నంబర్ 24లో నమోదు చేసి దానిలో అతనిసంతకం చేయించుకొని మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బండల్ లోని చివరి నుండి ఉన్న మొదటిది తీసుకుని దాని వెనుక వైపు కౌంటర్ ఫైల్ మరియు బ్యాలెట్ పేపర్ రెండిటి మీద పీఓ టెండెర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతనికి ఇచ్చి అతను ఓటు వేసిన తరువాత దానిని ఓటింగ్ కంపార్టుమెంట్ లో వేయకుండా పీవో దగ్గరే ఉంచుకొని వేరుగా కవర్ లో ప్యాక్ చేసి ఇవ్వాలి
వివరాలను ఫార్మ్ నంబర్ 25లో నింపాలి
కాన్సిల్ అండ్ స్పాయిల్ బ్యాలెట్ పేపర్ కూడా జాగ్రత్తగా వెనక్కి ఇవ్వాలి ఫార్మ్25 లో నమోదు చేసి

 బ్లైండ్ ఓటర్స్

ఓటరు తను పూర్తిగా ఓటువేయలేని స్థితి లో ఉన్నప్పుడు వారిని 18 ఏళ్ల పైబడి ఉన్న  సహచర ఓటరును తన ఓటును వేయడానికి అనుమతించవచ్చు అలాంటి వారి వివరాలను ఫార్మ్  నంబర్ 23 లో నమోదు చేయాలి

 ఛాలెంజ్ ఓట్

ఓటరు వచ్చి తన గుర్తింపు విషయంలో ఎవరికైనా  అనుమానం తలెత్తినప్పుడు తను లేదు అది నేనె అని ఛాలెంజ్ చేసి ఓటు వేసేటప్పుడు అనేక ప్రశ్నల ద్వారా హెచ్చరించి సాధ్యమైనంతవరకు  వాటికి అవకాశం ఇవ్వకుండా కాదు కూడదు అన్నప్పుడు తనకు ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు  ఛాలెంజ్ ఫీని ఫార్మ్ నో 21 లో  5రూపాలు కట్టించుకొని నమోదు చేసి ఇవ్వాలి

 పోలింగ్ ముగింపు

ఎన్నికల ఓటింగ్ సమయం ముగింపు చేయేముందు వరుసలో ఉన్న చివరి వారికి టోకెన్ ఇచ్చి 1 నుండీ డేసేండింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ వేసి ప్యాక్ చేసి సిద్ధం చేయాలి

 సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్

ఇందులో 5  రకాల 5 రంగుల ప్యాకేట్స్ ఉంటాయి
మొదటిది బ్రౌన్ రంగు ఇందులో
1.బ్యాలెట్ పేపర్ అకౌంట్
2.పీవో ప్రకటించబడిన పత్రము
3.పేపర్ సీల్ అకౌంట్
4.పీవో డైరీ
5.విజిట్ షీట్
ఇవి చాలా ముఖ్యమనవి వీటితో పాటు బ్యాలెట్ బాక్స్  ను కలిపి ఒక కౌంటర్ లో సబ్మిట్ చేయాలి
రెండవ రంగు ప్యాకెట్ గ్రీన్ కలర్ స్టాచుటరీ కవర్స్
ఇందులో
1.మార్కేడ్ కాపీ ఆఫ్ ఏలొ క్ట్రోల్ రోల్(సీల్ చేయబడిన)
2.సంతకం చేసి వాడకుండా ఉంచిన బ్యాలెట్ పేపర్స్ (సీల్ చేయబడిన)
3.సంతకం చేయకుండా మిగిలిపోయిన బ్యాలెట్ పేపర్స్
4.సీల్ చేయబడిన టెండెర్డ్ బ్యాలెట్ పేపర్స్
5.క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్స్
6. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్
3వ రంగు ఎల్లో కవర్స్ ఇవి స్టాచుటరీ కవర్స్
ఇందులో
1.1.మార్క్ చేయని ఏలోక్ట్రోరోల్ కాపీలు
2.పోలింగ్ ఏజెంట్ల నియామక లెటర్స్
3.edc సర్టిఫికెట్
4.లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓట్లు
5.అంధుల ఓట్లు వివరాలు
6.వయస్సు నిర్ధారణ పత్రాలు
7.రసీదు పత్రాలు
8.చిరిగిపోయిన వాడని పేపర్ సీల్
ఇక 4 వది బ్లూ ఇందులో
1.పీవో హాండ్ బుక్
2.ఇండెలిబుల్ ఇంక్
3.ఇంక్ ప్యాడ్స్
4.మెటల్ సీల్
5.ధిష్టింగిషేడ్ మార్క్
6. యారో  క్రాస్ మార్క్ సీల్
ఇంక 5 వది వైట్
ఇందులో2 మిగిలిన అన్ని వేసి కౌంటర్ లో అప్పగించాలి
Wishing you All the very Best for our Elections Duties
With regards

ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు


    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగుతోంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు మినహా 10 జిల్లాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో జడ్పీటీసీ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. రెండో దశలో పురపాలక, నగరపాలక సంస్థలకు.. మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలను  sec.ap.
.in వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచారు.

MPTC/ZPTC ఎన్నికలు-2020

మాస్టర్ ట్రైనీ ల శిక్షణయందు గౌ॥కలెక్టరు;జాయింట్ కలెక్టరు వాారి  కొన్ని సూచనలు:

సిబ్బంది కొరత దృష్ట్యా ప్రతీ ఒక్కరు రెండు నుంచి నాలుగుసార్లు విధులు నిర్వర్తించడానికి సిధ్ధపడిఉండాలి

ఎన్నికకు ఎన్నికకు మధ్య వ్యవధి తక్కువగాఉన్నందున అందరకు సమీప మండలాలలోనే విధులు కేటాయించేలా సాఫ్ట్ వేర్ రూపొందించడం జరిగింది.*

ప్రతీ బూత్ నకు 1+4 సిబ్బంది (PO+APO,OPO,OPO,OPO) ని కేటాయించడం జరుగుతున్నది

PO,APO లకు మాత్రమే శిక్షణ

ఎన్నికల సామగ్రిని ముందురోజు (20-3-2020) మండలకేంద్రాలలో తీసుకోవాలి
ఎన్నిక అనంతరం సామగ్రిని డివిజన్ కేంద్రాలలో అప్పగించాలి

ఓట్లు....రకాలు..


మన రాజ్యాంగంలో ఓటును ఆరు రకాలుగా విభజించారు అవి.....
1👉ఓటరు లిస్టులో పేరున్న సాధారణ పౌరుడు నేరుగా పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటు వేస్తాదు దానిని "సాధారణ ఓటు"అంటారు
 2👉ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వేసే ఓటును" పోస్టల్ బ్యాలెట్"ఓటు అంటారు
 3👉దేశసైనికులు,పారామిలిటరీ ఉద్యోగులు వేసే ఓటును "సర్వీస్ ఓటు"అంటారు
4👉ఇంటెలిజెన్స్, గూడాచారి సిబ్బంది వారి ఓటును వారు వేసుకో లేరు కాబట్టి వారికి బదులుగా వారి ప్రతినిధి వేసే ఓటును" ప్రాక్సీ ఓటు" అంటారు.
5👉 ఒక్కొక్కసారి మనం ఓటు వేయటనికి వెళ్లే సరికి మన ఓటును వేరే  వాళ్ళు వేస్తే మనం సంబంధిత పోలింగ్ అధికారిని సంప్రదించి వేసే ఓటును "టెండర్ ఓటు" అంటారు
 6👉మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఓటును వేయకుండా అధికారులు కానీ,ఏజెంట్లు కానీ అభ్యంతరం పెడితే మనం సంబంధించిన అధికారిని సంప్రదించి నిర్ణీత రుసుమును చెల్లించి వేసే ఓటును "ఛాలెంజ్ ఓటు"అంటారు.

Composition of polling party (PO,APO & OPOs) for MPTC/ZPTCs


Preparation Ballot Box For Conducting Local Body Elections (Video)

MPTC ZPTC ELECTIONS కి సంభందించి Polling మొత్తం పూర్తి అయిన తర్వాత Reception కౌంటర్ వద్ద  STATUTORY - NON STATUTORY COVERS లలో ఏమేమి పోలింగ్ సామాగ్రి ఇవ్వవలెనో పూర్తి సమాచారం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/p9Jb2cwvZd4

MPTC ZPTC - PANCHAYAT ELECTIONS కి సంభందించి BALLOT PAPER ఇచ్చే విధానము మరియు VOTING PROCESS  DEMO విధానం  కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/PDK370oFfAY

PO మరియు ఏపీవో వారి పోలింగ్ సిబ్బంది 20.03.20 మరియు 21.03.20 తేదీల్లో వివిధ దశలలో చేయాల్సిన పనులు
రిసీవర్ కౌంటర్ వద్ద సమర్పించాల్సిన వివరాలు పూర్తి వీడియో

Local Body Election Postal Ballot Application

అన్ని జిల్లాల గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు జాబితా


All District MPP, ZPTC, MPTC Reservations

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కరదీపిక

MPP ZPP Non Statutory Forms

MPP ZPP Statutory Forms

Municipal Corporation Statutory Forms

AP Grama Panchayath Statutory Forms

AP Grama Panchayath Non Statutory Forms

Challenged Votes Video

Male Female Votes Numbers

Stage 1 RO విధులు పంచాయతీ ఎన్నికలు2020


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top