ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top