కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది

కేంద్ర ప్రభుత్వం  ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది

2020 సంవత్సరానికి గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  అయితే ఇది అందరికీ వర్తించదు అని గ్రహించాలి కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది.
నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) ఉద్యోగులకు మోదీ సర్కార్ తాజాగా తీపికబురు చెప్పింది. ఇందులో భాగంగా రెండు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. కాగా నవోదయ విద్యాలయ సమితి అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ.
కేంద్ర ప్రభుత్వం తాజాగా నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగుల గ్రాట్యుటీని రెట్టింపు చేస్తూ ఒకేసారి భారీగా పెంచింది. ప్రస్తుతం ఎన్‌వీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. అయితే కేంద్రం తాజాగా ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచేసింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

General Information

More

GOs

More
Top