Bridge Course Promoting Instructions RC.ESE02 DT:6.3.20

Bridge Course Promoting Instructions RC.ESE02 DT:6.3.20

▪️మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించబడును

▪️ 200 రూపాయల ఖరీదు గల విద్యార్థి కిట్ ఏర్పాటు చేయాలి

▪️ 1500 రూపాయలు ఖరీదు గల పాఠశాల కిట్టు ఏర్పాటు చేయాలి

▪️ పాఠశాలకు పదివేలు ఖరీదు గల స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయాలి

▪️ రెండు నెలల ఇంటర్నెట్ కోసం రెండు వేల రూపాయలు చెల్లిస్తారు

▪️ ఇవన్నీ స్థానిక మార్కెట్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ సహకారంతో కొనుగోలు చేయవలసి ఉంటుంది

▪️Complete Details.....



Download Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top