Implementation of MDM in the Schools during the Closing period from 19.03.20 to 31.3.20 Certain instructions Memo:ESE01 DT:23.3.20

Corona  ఫలితంగా పాఠశాలకు సెలవు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఈ సెలవులలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వారికి కి బియ్యం చిక్కి గుడ్లు అందించాలని ఉత్తర్వులు ఇచ్చారు

▪️ కరోనా ఫలితంగా పిల్లలకు Rice, Chikki, Eggs అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు

▪️ ఈ ప్రాసెస్ అంతా గ్రామ సచివాలయ స్టాపు మరియు గ్రామ వాలంటీర్లు చూడాలని ఆదేశాలు

అందించాల్సిన పరిమాణం:

1.ప్రాథమిక పాఠశాలకు కేజీ రైస్ ,25 గ్రాములు పరిమాణం గల నాలుగు చిక్కీలు , 8 గుడ్లు అందించాలి
2.ప్రాథమికోన్నత పాఠశాలలకు మరియు ఉన్నత పాఠశాలకు 1.50 రైసు, 25 గ్రాములు పరిమాణం గల నాలుగు చిక్కీలు, 8 గుడ్లు అందించాలి

ఎక్కడైతే centralised kitchen ఉన్నాయో వారు ఇదే పరిమాణం గల రైసు చిక్కీలు గుడ్లు పాఠశాలకు తీసుకొచ్చి అందించాలి
   
Download Proceeding Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Income Tax Details and SoftwareCheck Jagananna Ammavodi Payment StatusSubscribe My Whatsapp & Telegram Groups YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top