ఉచితంగా ఎన్ బీ టీ ఈ-పుస్తకాలు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల కే పరిమితమైన నందున వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు నేషనల్ బుక్ ట్రస్ట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన వందకు పైగా పుస్తకాలను పిడిఎఫ్ రూపంలో ఉచితంగా అందిస్తోంది. వీటిని తమ సంస్థ వెబ్ సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు..
Click here to Download NBT Free PDF books
Click here to Download NBT Free PDF books


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment