మొన్నటి వరకు ఇసుక పోస్తే రాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు వెలవెల పోతున్నయ్. రోజువారి జబ్బులన్ని ఏమైనవి? వ్యాధులు అంతగా ఎలా తగ్గాయి? దీనికి రాజమండ్రి లోని కిఫి ఆసుపత్రి డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారి సమాధానం మరియు అద్భుతమైన విశ్లేషణ.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment