వాట్సాప్ ద్వారా రిలయన్స్ జియో మార్ట్ సేవలు ప్రారంభం

▪️ వాట్సాప్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్‌ సేవలను ప్రారంభించింది.

▪️ప్రస్తుతం ముంబయి పరిసరాల్లోని నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ ప్రాంతాల్లోనే ఈ సేవలు లభ్యమవుతున్నాయి.

▪️ ఇందుకోసం వాట్సాప్‌ వినియోగదారులు 88500 08000 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్‌ ఆ నంబర్‌కు మీరు సందేశం పంపితే జియో మార్ట్‌ నుంచి మీ ఫోన్‌కు లింక్‌ వస్తుంది

వినియోగదారులు ఈ క్రింద చూపిన విధంగా మెసేజ్ అందుకుంటారు ఈ లింకు ద్వారా మన అడ్రస్సు నమోదు చేయవలసి ఉంటుంది

Welcome to JioMart - WhatsApp Order booking Service.

We are currently accepting orders only for selected localities in *Navi Mumbai, Thane and Kalyan.*

Orders placed by 5 pm everyday are likely to be available for pick up at your nearest JioMart Kirana within 48 hours.

Tap on the link below link to select your locality and place an order  👇
https://static.jiomoney.com/static/jiomartlite/?ord=LQwqpEhjq34nMWtL36PC7sxUIbypyWc5xeo5rO7CQapW7bdfUZkYB5MWH9QfrN5m

*Note*: You can place an order using this link which is only live for 30 minutes. Incase this link expires, type and send *Hi* and we will generate a new link for you.

పైన తెలిపిన విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీ ఫోన్ నెంబరు అడ్రస్ నమోదు చేసి వినియోగదారుడికి కావలసిన సరుకులు ఎంపిక చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత వాట్సప్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వినియోగదారుడు వెళ్లి వారి ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకోవచ్చు ప్రస్తుతానికి ముంబై పరిసర ప్రాంతాల్లో వీటి సదుపాయం అవకాశం ఉంది త్వరలో దేశం మొత్తం ఇదే సదుపాయం అందించనుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top