వాట్స్అప్ యాప్‌లో తరచుగా షేర్‌ అయ్యే మెసేజ్‌లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్‌ చేయగలిగే విధంగా వాట్సప్‌ కట్టుదిట్టం చేసింది

సోషల్ మీడియాలో కరోనా వ్యాధికి సంబంధించి తప్పుడు సమాచారం షేర్ చేయకుండా ఉండటానికి వాట్సప్ కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగా ఈ క్రింది మార్పులు చేసింది.

▪️వాట్స్అప్ యాప్‌లో తరచుగా షేర్‌ అయ్యే మెసేజ్‌లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్‌ చేయగలిగే విధంగా వాట్సప్‌ కట్టుదిట్టం చేసింది.

▪️ ఎప్పటి వరకు ఐదుగురికి షేర్ చేసే విధంగా అవకాశం ఉన్నది దానిని ఒక్కరికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది

▪️ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్‌లను ఒకేసారి ఐదుగురికి షేర్‌ చేయగలిగే వీలు ఉంది.

▪️తాజా చర్యతో యూజర్లు వాట్సప్‌లో మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది.

▪️అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్‌ కృషిచేస్తోంది.
Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Top