ఎన్నికల కమిషనర్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

ఎన్నికల కమిషనర్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

▪️రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తనని తొలగించడంపై మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది

▪️ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని.. ఆర్డినెన్స్‌ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున నిమ్మగడ్డ పిటిషన్‌ తిరస్కరించాలని ప్రభుత్వం కోర్టును కోరింది.

▪️ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి ద్వివేదీ 24 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు

▪️రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని హైకోర్టుకు విన్నివించారు.

▪️హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే

▪️ఆర్డినెన్స్‌ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున నిమ్మగడ్డ పిటిషన్‌ తిరస్కరించాలని ప్రభుత్వం కోర్టును కోరింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top