COVID19 Apply Volunteer/Doctors/Specialist కోవిడ్ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం

 COVID19 Apply Volunteer/Doctors/Specialist   కోవిడ్ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం

★ కోవిడ్‌–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్‌ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్‌  ప్రకటన విడుదల.

 ప్రకటన లోని అంశాలు..

★13 జిల్లాల్లోని 271 మెడికల్‌ కళాశాలలు/డెంటల్‌/యునాని/ఆయుర్వేద/నర్సింగ్‌ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.

★ ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్‌ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్లలో వినియోగించుకుంటాం.

★ వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.

★ వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.

Apply Link

Notification
  
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top