మనలో చాలామంది రీఛార్జి లు ఆన్లైన్ ద్వారానే చేసుకుంటాము అలా రీఛార్జ్ చేయడానికి ఈ నూతన జియో యాప్ ఉపయోగించి చేసుకుంటే కమిషన్ కూడా పొందే అవకాశం ఉన్నది. జియో కొత్తగా లాంఛ్ చేసిన జియోపీఓఎస్ లైట్ కమ్యూనిటీ రీఛార్జ్ యాప్‌తో డబ్బులు సంపాదించవచ్చు.ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు జియో పార్ట్‌నర్‌గా మారొచ్చు. జియో సబ్‌స్క్రైబర్లకు రీఛార్జ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు.
మీ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు కూడా రీఛార్జ్ చేయొచ్చు. మీరు చేసే రీఛార్జ్‌లపై మీకు 4.16 శాతం కమిషన్ వస్తుంది. అంటే మీరు రూ.100 రీఛార్జ్ చేస్తే మీకు రూ.4.16 కమిషన్ వస్తుంది.
JioPoS Lite Android App Download
JioPoS Lite ఈ జియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోండి డబ్బులు సంపాదించండి:
- మొదట 'జియోపోస్ లైట్' యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని సంబంధిత అనుమతులు పూర్తయ్యాక.. జియో నెంబర్ నమోదు చేయాలి.
- ఇలా రిజిస్టేషన్ పక్రియ పూర్తయినాక వాలెట్ లో రూ .500, రూ .1000, రూ .2000 లాంటి ఆప్షన్లతో డబ్బును నింపమని యాప్ అడుగుతుంది.
- దీనిలో ఉన్న రీఛార్జి ప్రణాళికలను ఎంచుకుని రీఛార్జి చేసినప్పుడు 4.16 శాతం కమిషన్ పొందవచ్చు.
మీ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు కూడా రీఛార్జ్ చేయొచ్చు. మీరు చేసే రీఛార్జ్‌లపై మీకు 4.16 శాతం కమిషన్ వస్తుంది. అంటే మీరు రూ.100 రీఛార్జ్ చేస్తే మీకు రూ.4.16 కమిషన్ వస్తుంది.
JioPoS Lite Android App Download



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment