నాడు-నేడు పై 07-05-2020 నాటి వీడియో కాన్ఫరెన్స్ విశేషాలు

👉 ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ టోటల్ కాస్ట్ లో 15% ఫండ్ రైజ్ చేయాలి.దానికి సంబంధించిన  రిజల్యూషన్ అప్లోడ్ చేయాలి.

👉 నాడు నేడు మొదటి దశ కింద ఎన్నికైన పాఠశాలలలో మొత్తం పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలి.

👉 అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టుకోవచ్చు‌.

👉 ₹5000 లోపు ఉన్న ఖర్చులకు HM డబ్బులు చెల్లించి తర్వాత విత్ డ్రా చేసుకోవాలి .₹5000 పైన ఉన్న ఖర్చులకు ఖచ్చితంగా చెక్కు రూపంలోనే చెల్లించాలి.

 👉ప్రతిరోజు
ప్రధానోపాధ్యాయులు,CRP ల సహకారంతో పనులను ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది.

👉మండల స్థాయిలో నాడు-నేడు కు  ఒక వాట్సాప్ గ్రూప్ ఖచ్చితంగా వుండాలి.

👉రాష్ట్రస్థాయిలో 15717 స్కూళ్లలో పనులను నిరంతరం  పర్యవేక్షిస్తుంటారు .

👉ఏదైనా పాఠశాలలో పనులు చేపట్టకపోతే ఆ పాఠశాల స్థానంలో మరొక పాఠశాలను  ఎన్నిక చేసుకోవచ్చు.

👉 రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7 జిల్లాల్లో 22 మండలాల్లో వాటిని దత్తత తీసుకున్న దాతలే పూర్తి చేస్తారు.

👉CRP,EA లు వర్క్ జరుగుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి.దీని ద్వారా Work progress తెలుస్తుంది.Field Engineer సహాయంతో  సచివాలయ EA లు వర్క్ ను నిరంతరం పర్యవేక్షించాలి.

👉 టాయిలెట్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ మరియు మేజర్ మైనర్ రిపేర్ లకు అవసరమైన సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర సామాగ్రిని e-procurement టెండర్ల ద్వారా ఏజన్సీ ద్వారా సప్లై చేస్తారు.

👉 డెమో పాఠశాలలో పనులు మరో నెల రోజుల్లో పూర్తి అవుతాయి. వాటి స్ఫూర్తితో ఇతర పాఠశాలలో నిర్మాణాలు మొదలుపెట్టి కొనసాగించాలి.

 👉ఇప్పటి వరకు ఏదైనా షాపు ఓనర్ (వెండర్స్) యొక్క డబ్బుల పడని ఇన్వాయిస్ లు ఉంటే అవన్నీ  రద్దు చేయబడతాయి.

👉 CRP లు పేరెంట్స్ కమిటీని మొబిలైజ్ చేస్తూ పనులు కొనసాగిస్తూ ఉండాలి.

👉HM లు WEA ల సహాయంతో స్టాక్ రిజిస్టర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి .

👉ఏదైనా స్టాక్ మిగిలిపోతే ఏం చేయాలన్నది పేరెంట్స్ కమిటీ నిర్ణయించుకోవాలి.

👉ఇకనుండి  ప్రతి బిల్లును STMS మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.దీని కోసం యాప్ ను  త్వరగా డిజైన్ చేస్తారు.

👉 డెమో స్కూల్ యొక్క ప్రగతి వీడియోను అన్ని వాట్సాప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ చేయాలి.

👉 పనులన్నీ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top