భౌతిక దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షల నిర్వహణ పరిశీలిస్తున్న ప్రభుత్వం?

 'పది’ పరీక్షలు

★ లాక్‌డౌన్‌ కారణంగా ‘పది’ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి.

★ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లాక్‌డౌన్‌ అనంతరం ‘పది’ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటన.

★ ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులు భౌతిక దూరం పాటిస్తూ...

★ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు జిల్లాలో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

★ ఈ దిశగా శుక్రవారం ఆయా ఎంఈవోకు ఆదేశాలు.

★ కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా బెంచ్‌కు ఒకరి చొప్పున ఉంచేలా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top