అమ‌రావ‌తిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది

అమ‌రావ‌తిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌(సాఫ్ట్‌వేర్‌)-01, సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌(సాఫ్ట్‌వేర్‌)-03, సిస్ట‌మ్ అసిస్టెంట్స్‌(హార్డ్‌వేర్‌)-08.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ/ బీఎస్సీ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: ఓర‌ల్
 ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివ‌రి తేది: 26.05.2020.
Download Notification
Online Application
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top