రాష్ట్రప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలను వెల్లడించింది

*✨ హెల్ప్ లైన్ నెంబర్లు*

★ రాష్ట్రప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలను వెల్లడించింది.

★ 100 పోలీసు,
★101 అగ్నిమాక కేంద్రం,
★ 104 ఆరోగ్యం,
★ వైద్యం 14410 టెలీ మెడిసిన్,
★ 14500 ఇసుక, మద్యం,
★ 1907 వ్యవసాయం,
★ 1912 విద్యుత్తు సమస్యలు,
★  108 ప్రభుత్వ అంబులెన్స్,
★ 14400 అవినీతి నిరోధం,
★ 100, 112, 181 దిశా
★ 1902 ప్రజా సమస్యలపై హెలైన్ నెంబర్లకు ఫోన్ చేసి...

★  ఫిర్యాదు, సలహాలు, సూచనలు పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top