ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు

▪️ప్రాథమిక పాఠశా లల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్స్)ను ప్రారంభించా లని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది...

▪️ఇందులో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపా దనలు సిద్ధం చేసింది.

▪️పూర్వ ప్రాథమిక విద్యకు అవసరమయ్యే పార్యాంశాల రూపక ల్పన పైనా కసరత్తు చేస్తున్నారు.

▪️నాలుగున్న రేళ్లు, ఐదేళ్ల పిల్లలకు మొదట పూర్వ ప్రాధ మిక విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక్కడ ఏడాదిపాటు పఠన, లేఖన నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు వంటివి నేర్పిస్తారు.

▪️ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేందుకు, విద్యార్థులు చదువులో రాణించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

▪️పూర్వప్రాథమిక ఉపాధ్యాయు లను ఒప్పంద ప్రతిపాదికన తీసుకుంటారు.

▪️ అంగన్వాడీ సెంటర్లను పాఠశాలకు అనుసంధానం చేయాలని ఎప్పటినుండో డిమాండ్ ఉన్నది

▪️ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే ఇంగ్లీష్ మీడియం కి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top