ఆ రంగుల వద్దు :ఏపీ హైకోర్టు

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయలకు వేసిన రంగుల పై రాష్ట్ర హైకోర్టులో కేసు నమోదయింది.

ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలనే హైకోర్టు ఆదేశాల తర్వాత మట్టి రంగు చేరుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.

▪️సుప్రీం కోర్టు ఉత్తర్వుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి పిటిషన్లు దాఖలయ్యాయి.

▪️పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు చేసింది.

▪️కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top