జగనన్న విద్యా కానుక ఆరు రకాల వస్తువులతో కిట్లు….
గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ అందరికీ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 'జగనన్న విద్యా కానుక' కింద ఆరు రకాల వస్తువులతో కూడిన స్పెషల్ కిట్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
▪️ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్
▪️ పాఠ్య పుస్తకాలు
▪️నోట్ పుస్తకాలు
▪️షూ- 2 జతల సాక్స్‌లు
▪️స్కూల్ బ్యాగ్
▪️ బెల్ట్ ఉంటాయి.
యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ అందరికీ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 'జగనన్న విద్యా కానుక' కింద ఆరు రకాల వస్తువులతో కూడిన స్పెషల్ కిట్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
జగనన్న విద్యా కానుక ఆరు రకాల వస్తువులతో కిట్లు
▪️ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే 42 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ఈ కిట్లను పొందనున్నారు.▪️ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్
▪️ పాఠ్య పుస్తకాలు
▪️నోట్ పుస్తకాలు
▪️షూ- 2 జతల సాక్స్‌లు
▪️స్కూల్ బ్యాగ్
▪️ బెల్ట్ ఉంటాయి.
యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
0 comments:
Post a Comment