బడులు తెరిచేందుకు అనుమతి లేదు: కేంద్రం

బడులు తెరిచేందుకు అనుమతి లేదు: కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలను తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే

▪️ దేశంలో పాఠశాలలు, కళాశా లలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ తెలిపింది.

▪️వీటిని ఎప్పటి నుంచి తెర వాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది.

▪️పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారంటూ వదం తులు వస్తున్న నేపథ్యంలో హోం శాఖ అధి కార ప్రతినిధి మంగళవారం రాత్రి ట్విట్టర్‌లో వెల్లడించారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top