BSNL 2399 Offers 600 Days Unlimited Calls బిఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ కాల్స్ 600 రోజులపాటు

బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. 600 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ను విడుదల చేసింది.

▪️ అవుట్ గోయింగ్ కోసం రోజుకు 250 నిమిషాలను ఈ ప్లాన్ ద్వారా అందిస్తారు.

▪️దీంతో ఎటువంటి డేటా లాభాలను బీఎస్ఎన్ఎల్ అందించడం లేదు.

▪️ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న మొదటి రోజు నుంచి 60 రోజుల పాటు ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.

▪️ఈ ప్లాన్ భారతదేశం అంతటా అందుబాటులో ఉండటం విశేషం.

▪️ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 500 ఎంబీ డేటా, కాల్స్ కోసం ప్రతి రోజూ 250 నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

▪️ మిగిలిన టెలికామ్ కంపెనీ లతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఈ ప్లాన్ చాలా లాభదాయకం

▪️ నెలకు 120 రూపాయలతో 20 నెలల పాటు ఉచితంగా అపరిమిత కాల్ చేసుకునే సదుపాయం....
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top