CPS టీచర్స్/ ఎంప్లాయిస్, Service Register Online చేసేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్య విషయాలు...

CPS టీచర్స్/ ఎంప్లాయిస్, Service Register Online చేసేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్య విషయాలు....... 
1). CPS కంట్రిబ్యూషన్ మార్చ్-2019 నాటికి ఎంత ఉందో, NPS App లో చూసి, అమౌంట్ ఎంటర్ చేయవలెను. దీనికోసం, PRAN No. పాస్వర్డ్ కావలెను.                             
(2.) మార్చ్ -20.నుండి మన CPS నెల వారి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, Employer's కంట్రిబ్యూషన్ ఎంత ఉందో చూసి ఎంటర్ చేయాలి.         
(3). GIS ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు 30 నుండి 60 కి పెరిగింది. DATES కూడా ఉండాలి. SR అంత UPDATED గా ఉండాలి..     
(4) SR లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, CSE (చైల్డ్ ఇన్ఫో) వెబ్సైట్ లో స్కూల్ లాగిన్ లోని మన టీచర్స్ కార్డ్ డీటెయిల్స్ అన్ని సరిపోలినవో.   లేదో చూసుకొని, సరిపోలిన తర్వాత అవే డీటెయిల్స్ ను ఆన్లైన్ లో నమోదు చేయాలి.   
(5). ఒక DSC లొ SGT గా మరో DSC లో SA గా ఎంపిక అయితే అపోయింట్మెంట్ దగ్గర REDEPLOYMENT. ఆప్షన్ ఎంచుకోవాలి. 
(6) SR EVENT లో REAPPOIINTMENT ఆప్షన్ కూడా ఉంది, కానీ, ఇది, SUSPENSION, EXTRAORDINARY LEAVE, STUDY LEAVE, మొదలగు వాటిని ఉపయోగించాలి.
(7). SR EVENT లో DATE వద్ద ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ జరిగిన తేదీ నమోదు చేయాలి, ట్రాన్స్ఫర్ ఆర్డర్ NO. ఉండాలి. FROM స్కూల్, TO స్కూల్, అన్ని DETAILS , DDO కోడ్ లతో సహా ఉండాలి..     
 (8).  చాలా మంది SR లో సర్వీస్ వెరిఫికేషన్ సీల్ లో SERVICE VERIFIED TO PAY BILL TO ACQUITTANCES అని రాసి ఉన్నవి.. observation audit column లో me SR లో ఏమి రాసి ఉంటే అది టైప్ చేయాలి.. 
(9) MOVABLE PROPERTY వద్ద ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ BILL ఉన్న, సిల్వర్, గోల్డ్, ఫర్నిచర్, వెహికల్, SHARES మొదలగునవి చూపాలి..
(10).డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన వారు, హల్టికెట్ నెంబర్, పేపర్ కోడ్, exam date, date of exam passing ఉండాలి...
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top