DSC 2008

1.2008 DSC D.ED. మరియు B.ED. SELECTION PATTERN లో  తలెత్తిన మార్పుల వలన నష్టపోయిన 4657 మంది ఉపాధ్యాయులకు SGT  CONSOLIDATED PAY పైన పని  చేసేందుకు (పదవీ విరమణ వరకు) ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి అంగీకారం తీసుకొనుట గురించి ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ..

2.సెలెక్టెడ్ అభ్యర్థులు 18 మే లోగా జిల్లా విద్యా శాఖ అధికారి వారి ద్వారా అంగీకారం అందజేయాలి.

Download Copy


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

General Information

More

GOs

More
Top