List of Scanned Copies to a upload
1 Category Certificate
2 SSC certificate/SR Extrat
3 Medical/Appointment of Guardian Certificate
4 Upload Latest Photo
5 Upload Photo at time of appointment/As per SR
6 Upload Photo 12 months before date of retirement
7 Upload Photo with spouse 12 months before retirement
8 Qualification Certificates
9 Local Status Certificate /SR Extract
10 Front page of Bank Pass book of Savings
11 PAN Card document
12 PRAN Card document
13 APGLI bond document
14 PF bond document PF Slip
>Service లో ప్రతి Change in pay events (Annual increment,AAS,Step up,Promotion fixation,PRC లు) అన్నీ నమోదు చేయాలి.AAS కు,Promotions కు SR entry నమోదు చేయాలి
>సర్వీసులో అన్ని Transfers ,Promotions(పూర్వపు పాఠశాల DDO Nos) date of joiningర,Date of relief,Transfer order no వివరాలతో నమోదు ఉన్న SR పేజీలు Scan చేసి upload చేయాలి.
>Deptl Test నమోదు అయిన SR పేజీలు నమోదు చేయాలి.Hall Tickets Nos కావాలి
>GIS,APGLI పెంపుదల వివరాలు నమోదు చేయాలి
>Spouse,Son,Unmarried/Widowed/PH daughter ల DOB,Aadhar , Gratuity,APGLI,GIS నామినీల కొరకు కావాలి
> స్వంత,కుటుంబ సభ్యుల ఆస్తులు ఉందా!! ఇండ్లు ,స్థలాలు, విస్తీర్ణము,Survey/Door no, Document Scanned copies ను Upload చేయాలి
>pH certificate లేక SR entry Scanned copy upload చేయాలి
>SSC,Inter,Degree or equalent,B.Ed/Pandit Training/P.ET Training వివరాలు, మరియు SR లో నమోదయిన ఇతర అర్హతలు యొక్క చదివిన Institution,Year తో బాటు వాటి Scanned copies లేక SR entries లు upload చేయాలి.
>DIST local status SR entry Scanned copy ను Upload చేయాలి
>Bank Account Pass book first page ,Pan card,Single passport photo,Photo with spouse (half post card size ) లను Upload చేయాలి
>APGLI ,pf slips upload చేయాలి
>అన్నీ Note మరియు Scan చేసుకొని Ready గా పెట్టుకొంటే ఇవన్నీ చేయటానికి కనీసం ఒక రోజు(20 గంటలు) పడుతుంది
>కావున ఇప్పటినుండే e-SR పని మొదలు పెట్టాలి."అంతం కాదిది ఆరంభం"
>లేక అనుభవమున్న వ్యక్తులకు,అది ఒకపనిగా చేయు వారికి ఈ పని అప్పగించండి.
>ఈ e-SR entry లో పేర్లు లో తప్పులను సరిచేసుకొని వచ్చును.
>DDO Final Submisson వరకు Edit చేసుకొన వచ్చును.తప్పులు దొర్లాయని కంగారు పడనవసరము లేదు.
>HM/MEO లోనుండి SR లను తీసుకొని సరిచేసుకోవాలి.
E SR Check List
e SR Model Forms
e SR Entry Forms
e Service Register Software
Certificates
Service Verification Certificate
e SR Screen Shots
e SR Application
1 Category Certificate
2 SSC certificate/SR Extrat
3 Medical/Appointment of Guardian Certificate
4 Upload Latest Photo
5 Upload Photo at time of appointment/As per SR
6 Upload Photo 12 months before date of retirement
7 Upload Photo with spouse 12 months before retirement
8 Qualification Certificates
9 Local Status Certificate /SR Extract
10 Front page of Bank Pass book of Savings
11 PAN Card document
12 PRAN Card document
13 APGLI bond document
14 PF bond document PF Slip
e-SR లో details upload చేయటం:
>Service Regularisation,Probation declaration,Police Anticidrnts No కొరకు SR లోని పేజీలు Scan చేసి upload చేయాలి.>Service లో ప్రతి Change in pay events (Annual increment,AAS,Step up,Promotion fixation,PRC లు) అన్నీ నమోదు చేయాలి.AAS కు,Promotions కు SR entry నమోదు చేయాలి
>సర్వీసులో అన్ని Transfers ,Promotions(పూర్వపు పాఠశాల DDO Nos) date of joiningర,Date of relief,Transfer order no వివరాలతో నమోదు ఉన్న SR పేజీలు Scan చేసి upload చేయాలి.
>Deptl Test నమోదు అయిన SR పేజీలు నమోదు చేయాలి.Hall Tickets Nos కావాలి
>GIS,APGLI పెంపుదల వివరాలు నమోదు చేయాలి
>Spouse,Son,Unmarried/Widowed/PH daughter ల DOB,Aadhar , Gratuity,APGLI,GIS నామినీల కొరకు కావాలి
> స్వంత,కుటుంబ సభ్యుల ఆస్తులు ఉందా!! ఇండ్లు ,స్థలాలు, విస్తీర్ణము,Survey/Door no, Document Scanned copies ను Upload చేయాలి
>pH certificate లేక SR entry Scanned copy upload చేయాలి
>SSC,Inter,Degree or equalent,B.Ed/Pandit Training/P.ET Training వివరాలు, మరియు SR లో నమోదయిన ఇతర అర్హతలు యొక్క చదివిన Institution,Year తో బాటు వాటి Scanned copies లేక SR entries లు upload చేయాలి.
>DIST local status SR entry Scanned copy ను Upload చేయాలి
>Bank Account Pass book first page ,Pan card,Single passport photo,Photo with spouse (half post card size ) లను Upload చేయాలి
>APGLI ,pf slips upload చేయాలి
>అన్నీ Note మరియు Scan చేసుకొని Ready గా పెట్టుకొంటే ఇవన్నీ చేయటానికి కనీసం ఒక రోజు(20 గంటలు) పడుతుంది
>కావున ఇప్పటినుండే e-SR పని మొదలు పెట్టాలి."అంతం కాదిది ఆరంభం"
>లేక అనుభవమున్న వ్యక్తులకు,అది ఒకపనిగా చేయు వారికి ఈ పని అప్పగించండి.
>ఈ e-SR entry లో పేర్లు లో తప్పులను సరిచేసుకొని వచ్చును.
>DDO Final Submisson వరకు Edit చేసుకొన వచ్చును.తప్పులు దొర్లాయని కంగారు పడనవసరము లేదు.
>HM/MEO లోనుండి SR లను తీసుకొని సరిచేసుకోవాలి.
E SR Check List
e SR Model Forms
e SR Entry Forms
e Service Register Software
Certificates
Service Verification Certificate
e SR Screen Shots
e SR Application
0 comments:
Post a Comment